పుల్లూరి శ్రీధర్ (జననం: 1992 జూన్ 10) -- ఒక ప్రముఖ తెలుగు, భారతీయ పౌరుడు. మిత్రుల చేత శ్రీధర్ అని ముద్దుగా పిలిపించుకొనే శ్రీధర్ పుల్లూరి ప్రసిద్ధి గాంచబోయే ఒక హిందూ. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, ఒక మామూలు మనిషి. ఏదో సాదించాలన్న ఆవేశం, తపన కలిగిన మనస్సుతో శ్రీశ్రీ గారు సూచించిన మార్గాన్ని దైవకార్యంగా భావించి తన గమ్యాన్ని ఛేదించే కార్యంలో నిమగ్నమై కృషి చేస్తున్న వ్యక్తి శ్రీధర్ పుల్లూరి.

జూన్ 10, 1992హైదరాబాదు జిల్లా సికింద్రాబాద్ లో పుల్లూరి మయానందం చారీ, పుల్లూరి రాజామణి గారి దంపతులకు తృతీయ సంతానంగా శ్రీధర్ పుల్లూరి జన్మించాడు. విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ లో, హైస్కూల్ చదువులు పుర్తి చేశాడు. పేదరికంలో విద్యాపరమైన నైరాస్యంతో కూడా భవిష్యత్తు పట్ల ఆత్మవిశ్వాసంతో వర్తమాన ఇబ్బందులను అధిగమించే సాహసం ఈయనకు బాల్యంలోనే అబ్బింది.

నగరంలోని మహేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యాసిస్తున్నారు. తాను మొదటి సంవత్సరం అయిన తర్వాత తల్లి మరణ వార్త ఆయనను జీవంలేని మనిషిగా మిగిల్చింది. కానీ తన తల్లి చివరి కోరిక మరియు తన ఆశయం తనకు మళ్లీ ప్రాణం పోసాయి. సంఘసంస్కర్త శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) ప్రభావం ఈయన మీద బాగా పొడసూపింది. ఆర్థిక ఒత్తిడి ఎంతగా ఉన్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువు కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు.

ఈ సందర్భంలోనే ఈయన ఆలోచనాశైలి ఇలా ఉంది.

ఏకత్వ భావనయే జీవుని లక్షణం. భిన్నవృత్తులకు జీవుడు కేవలం సాక్షీభూతుడు మాత్రమే.ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. మనసుతో ఆలోచించ వద్దని, మనసు మొసం చెయ్యవచ్చని చెయ్యగలదని, ఆవేశపు జడివానను లక్ష్యం వైపు సారించమని భావించసాగాడు.

ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవాలని నిర్ణయించుకున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము.

                                                                                                      --49.206.72.101 19:36, 12 జనవరి 2014 (UTC)శ్రీధర్ పుల్లూరి