WWW.KADAPA.INFO మార్చు



కడప జిల్ల్లా సమాచారాన్ని సైబర్ జగతికి చాటి చెప్పడానికి http://www.kadapa.infoఅనే వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వెబ్ సైట్ తెలుగు వెర్షన్ ను నిర్వాహకులు రూపొందిస్తున్నారు.కడప జిల్లాకు చెందిన MLA,MP ల వివరాలను,జిల్లాకు చెందిన ప్రముఖుల వివరాలను కూడా మనం ఈ సైట్ లో చూడవచ్చు.కడప జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై డిస్కషన్ పెరుతో ఫోరమ్స్ ను కూడా నిర్వహించడం ఈ వెబ్ సైట్ ప్రత్యేకత!జిల్ల్లా చరిత్ర,దర్శనీయ స్థలాలు,అడవులు,ంటలు,వాతావరణం లతో పాటు పలు అంశాలపై ఇందులో విశ్లేషణాత్మక వివరణలున్నాయి.'తవ్వా కమ్యూనికేషన్స్'అనే సంస్థ ఈ వెబ్ సైట్ ను డిజైన్ చేసింది.