ఉద‌య కుమార్ గాలి పుట్టిన ఊరు గుంటూరు జిల్లా వేమూరు మండ‌లం లోని జంప‌ని. తెలుగు ఇబుక్స్‌ను ఉచితంగా అందించేందుకు 2004లో వికాస‌ధాత్రి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.