మధ్య తరగతి  కుటుంబం                                                                                                               
               

భారతదేశము లో మధ్య తరగతి వాళ్ల మనోభావాలు ఎవరికి అర్థం కావు. మరీ వాళ్ళ సంపద ఆదాయం తక్కువ సమాజం గౌరవం గా ఉండాలనుకుంటారు వచ్చే జీతం సరిపోదు పిల్లలు పెరుగుతుంటారు ఖర్చులు పెరుగుతుంటాయి ఆ ఇంటి యజమాని ఎన్నికష్టాలు పడుతాడు అప్పులు పాలుఅవుతాడు,భార్య చెప్పే లిస్ట్ ఎక్కువ కుటుంబ భారం నెత్తి మీద పద్దుతుంది పిల్లలు బాగా చదుతుంటే పరవాలేదు కానీ వాళ్ళుకూడా చదవకుండా వీధుల్లో తిరుగుతుంటే అ భాధ అ తల్లి మరియు తండ్రి పడే భాధ అంత ఇంతకాదు . ప్రస్తుతం సమాజంలో పిల్లలు ఎవరికి భయపడడం లేదు కారణాలు లేక పోలేదు మారుతున్న సమాజం పక్కనవున్న పరిసరాలు తల్లితండ్రులు పిల్లల అవసరాలు తీరుస్తున్నారు కానీ వాళ్లకు అవసరమ కాదో తెలుసుకోలేకున్నారు తండ్రి కొనలేడు తీసివ్వలేదు అనే కారణాలు చూడరు పక్కఇంటి వాళ్ళు కొన్నారు మేము కొనాలి అప్పు చేసి అప్పు ఐనా పరవాలేదు అనుకుంటారు అందుకే అప్పులు పాలు అవుతారు అవుతున్నారు.

ఎవరు మారాలి:-

             మన ఆలోచనలు మార్పు రావాలి పక్కింటి వాళ్ళ విషయాలు పాటించుకోకూడదు వున్న దానితో సర్దుకుపోవాలి కుటుబం కలిసి కట్టుగా ఉండాలి పిల్లలకు అర్థమయేటట్టుచేప్పాలి  మన పరిస్థితి గురించి వివరించాలి వీలైనంత వరకు ప్రేమగా చూసుకోవాలి చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకూడదు.పిల్లలు చెపింది వినాలి పిల్లలలనూ సమాజం లోకి తీసుకుపోవాలి బంధువులతో ఎలావుండాలో నేర్పేంచాలి ఇలా చేయడం వల్ల టు న పిల్లలో మార్పులు వస్తాయి.