నా పేరు డా.గుండిమెడ శ్రీనివాసరావు. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామవరపుకోట, ఏలూరు జిల్లా లో తెలుగు అధ్యాపకునిగా పని చేస్తున్నాను. మా స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద పరిమి గ్రామం.