Vasantharao mandangi
Joined 18 జూలై 2022
నువ్వేమో మేఘంలా ఉరుములు పుట్టిస్తావ్ అప్పుడే పచ్చదనంతో నిండిన ప్రకృతి మబ్బుతో కప్పేసావ్..
ఈ రోజు బాగా ఎండగా ఉన్న సాయంత్రం వస్తావని ఉన్న ఈదురు గాలులతో కాస్తాయైన చల్లట గాలులతొ నీ రాకను సందేశమిస్తావని...
నువ్వు నా వైపుకి దిగిబోతావెమో అని పైకి చూశాను.. పరవశం లేదు మబ్బులన్ని వెనకకు రప్పించావ్ పచ్చదనం నిన్నటిలా కనిపించింది...