ఈ చిత్రంలో చూపబడుతున్న టెట్రామెరిక్ పుష్పం యొక్క పూరేకులు, రక్షక పత్రాలు

పూరేకును ఆంగ్లంలో పెటల్ అంటారు. పూరేకులు సవరించిన ఆకుల వలె పుష్పం యొక్క పునరుత్పత్తి భాగాలను చుట్టి ముట్టి ఉంటాయి.

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

పుష్ప రక్షక పత్రం

బయటి లింకులు

మార్చు