వాడుకరి:YVSREDDY/వెలుపల ప్రసారాలు

స్టూడియో నుండి కాకుండా స్టూడియో వెలుపల నుండి చేసే కార్యక్రమ ప్రసారాలను వెలుపల ప్రసారాలు లేక స్టూడియోకు వెలుపల ప్రసారాలు అంటారు. వెలుపల ప్రసారాలను ఇంగ్లీషులో అవుట్ సైడ్ బ్రాడ్ కాస్టింగ్ అంటారు. మొబైల్ రిమోట్ బ్రాడ్కాస్ట్ టెలివిజన్ స్టూడియో వాహనం నుండి అక్కడే సేకరించిన టెలివిజన్ లేదా రేడియో కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేయటం వలన, అనగా స్థిర స్టూడియోకి చేరకుండానే సేకరించిన ప్రదేశం నుంచే, అనగా స్థిర స్టూడియోకి వెలుపల నుంచే కార్యక్రమాలను ప్రసారం చేయటం వలన ఈ ప్రసారములను వెలుపల ప్రసారాలు అంటారు. వెలుపల ప్రసారాలు అనునవి ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు. సాధారణంగా వెలుపల ప్రసారాలలో వార్తలు, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి.


ఇవి కూడా చూడండి మార్చు

టెలివిజన్ స్టూడియో

బయటి లింకులు మార్చు