క్రీడలు మనిషి శక్తిని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు మనోరంజక సాధనాలలో ముఖ్యభాగమై పోయింది. సాంప్రదాయకమైన ఆటల కంటే, ఆధునిక ప్రపంచగుర్తింపుగల పోటీ ఆటలలో ప్రావీణ్యము సంపాదిస్తే, పేరు, ప్రతిష్ఠలతో పాటు మంచి ఆదాయము లభించే అవకాశాలున్నాయి.

విద్యసవరించు

BPEd, MPEd స్థాయిలలో విద్యావకాశాలున్నాయి. కోచ్ శిక్షణకి నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటశాలలో డిప్లమా స్థాయి కోర్సు ఉంది.

ఉపాధిసవరించు

భారత రైల్వేలు, వివిధ క్రీడల సంస్థలలో కోచ్ గా ఉపాధి అవకాశాలున్నాయి.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=క్రీడలు&oldid=2952083" నుండి వెలికితీశారు