జీవించుట ప్రతి మనిషికి సులభం! జీవిస్తూ జయించుట కొందరికే సాధ్యం!! ఏదో ఓ రంగంలో మెరుస్తారు కొందరూ ఎన్నెన్నో రంగాల్లో...ఇంద్ర ధనుస్సు లెందరు?......... యశ్వంత్ చింతపట్ల.

నా పేరు చింతాపట్ల యశ్వంత్ మా స్వగ్రామం [NAGARKURNOOL]. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన వనపర్తి లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. స్వతహాగా సాంప్రదాయ స్వర్ణకారులు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం.

Yashwanth Chinthapatla
— వికీపీడియన్  —
Yashwanth Chinthapatla- 2017లో చిత్రం
Yashwanth Chinthapatla- 2017లో చిత్రం
పేరుYashwanth Chinthapatla
జననం (1998-08-13) 1998 ఆగస్టు 13 (వయస్సు: 22  సంవత్సరాలు)
NAGARKURNOOL
జాతీయతభారతీయుడు
దేశం India
ప్రస్తుత ప్రాంతంNAGARKURNOOL
భాషలుతెలుగు, ఆంగ్లం, హిందీ
టైమ్‌ జోన్UTC+5:30
ప్రస్తుతం సమయం8:19 am
రక్త వర్గంO+
కుటుంబం - స్నేహితులు
గర్ల్‌ ఫ్రెండ్2😍😘
తల్లిదండ్రులుJAYASREE CHINTHAPATLA
PRABHAKAR CHINTHAPATLA
విద్య - ఉద్యోగం
వృత్తిTECHNICAL STUDENT
ఉద్యోగి😎 SOON
విద్యDIPLOMA, B.TECH
ఉన్నత విద్యb.tech,hyd
విశ్వవిద్యాలయంJNTUH
అభిరుచులు - నమ్మకాలు
అభిరుచులుPLAYING VIDEO GAMES, AND CRICKET,వికీపీడియా అభివృద్ధి చేయుట,బ్లాగు నిర్వహణ
మతంహిందూ
రాజకీయాలుinterested
సినిమాలుRobo
పుస్తకాలుpoor and rich
అభిరుచులు

playing video games, computers, electronics, communication

సంప్రదించవలసిన సమాచారం
బ్లాగుchinthapatlayashwanth.blogspot.com
ఇ.మెయిల్c.yashwanth16@gmail.com
ఫేస్‌బుక్yashwanth chinthapatla@facebook.com
లింక్‌డ్ ఇన్Yashwanthchinthapatla