మీరు ఓ అమ్మ మనోవేదన పేజీలో వ్రాసిన విషయం వికీ విజ్ఞాన సర్వస్వమునకు అనుగుణముగా లేదు కనుక తొలగించినాము. వికీ అనేది చర్చా వేదిక కాదు, మీరు ఈ విషయాలతో ఓ బ్లాగు వ్రాయడం బాగుంటుంది, అలాతే వికీలో ఓ అకౌంటు సృష్టించుకోండి (పైన కుడివైపు ఉన్న లింకు నొక్కి) ; బ్లాగు వ్రాయడంలో సహాయం కోసం http://groups.google.com/group/telugublog అనే గుంపులో చేరవచ్చు! Chavakiran 08:40, 5 ఫిబ్రవరి 2008 (UTC)Reply

కౌండిన్య సాయి మాస్టారూ, నమస్కారం, మీలాంటి విజ్ఞులు తెలుగు వికీపీడియాకి చాలా అవసరం. వికీపీడియా:పరిచయములో మీపరిచయాన్ని వ్రాసారు, ఈ పరిచయం, మీ "సభ్యుని పేజీ" లో వ్రాసుకొనవచ్చును. ఇంకా, ఈ తెలుగు వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము. ఇందులో విజ్ఞానానికి సంబంధించిన విషయాలను ఆయా పేర్లుగల వ్యాసాలలో ఉన్న సమాచారాన్ని ఒక సారి బేరీజు వేసుకుని, లేని సమాచారాన్ని పొందుపరచవచ్చును. దయచేసి మీరు, సభ్యత్వం తీసుకోండి, ఆ తరువాత, వ్యాసాలలో విజ్ఞానదాయక విషయాలు వ్రాయండి. మీలాంటి విజ్ఞులు ఈ విజ్ఞానసర్వస్వానికి ఎంతో దోహదపడవచ్చు.  :-)అహ్మద్ నిసార్ 14:35, 24 జనవరి 2009 (UTC)Reply

మీ ఊరిపేరు మతుకుమల్లి ఇంతకు మునుపే వున్నది, చూడగలరు. అహ్మద్ నిసార్ 06:45, 21 మార్చి 2009 (UTC)Reply

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]