వాడుకరి చర్చ:Chaduvari/పాత ప్రయోగాలు

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari


ఇదొక పరీక్ష పేజీ __చదువరి (చర్చరచనలు) 07:08, 19 జూన్ 2020 (UTC) ఇది ఇంకొక... ...Reply


...

...

...

...


...

...

\... .\\ ... ..


...

...

... ... పరీక్షా సందేశం.. నేనే రాసాను. __చదువరి (చర్చరచనలు) 07:09, 19 జూన్ 2020 (UTC)Reply

కొత్త "జవాబివ్వు" అంశాన్ని పరీక్షించేందుకు చర్చ పేజీ URL చివర ?dtenable=1 అనేది చేర్చి చూసాను. దాంతో పైన నేను రాసిన పరీక్షా సందేశం చివర [reply] అనే లింకు వచ్చింది. దాన్ని నొక్కినపుడు ఒక ఎడిట్ పెట్టె తెరుచుకుంది. ఆ పెట్టె లోనే ఇది రాస్తున్నాను. బానే పని చేస్తున్నట్టుంది. చదువరి (చర్చరచనలు) 07:14, 19 జూన్ 2020 (UTC)Reply
పైన నేను రాసిన రిప్లై సందేశంలో ప్రత్యేకించి సంతకం పెట్టలేదు. దానంతట అదే వచ్చి చేరింది ! మీడియావికీలో ఈ అంశాన్ని పెట్టడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందబ్బా!!!! చదువరి (చర్చరచనలు) 07:15, 19 జూన్ 2020 (UTC)Reply
@Chaduvari, ఇక్కడ @ అని రాయగానే వాడుకరి పేరు ను చూపించింది. దాన్ని సెలెక్టు చేసుకున్నానంతే! ఇది కూడా బాగుంది.
ఈ రెండు అంశాలూ ఎప్పుడో వచ్చి ఉండాల్సింది మాస్టారూ. సర్లె, ఇప్పుడైనా రాబోతున్నాయి, సంతోషం.! __ చదువరి (చర్చరచనలు) 07:22, 19 జూన్ 2020 (UTC)Reply
ఈ సంభాషణలో మధ్యలో ఎక్కడో ఉన్న ఒక సందేశానికి రిప్లై ఇస్తున్నాను. ఎట్టా ఉంటదో చూద్దాం.__ చదువరి (చర్చరచనలు) 07:24, 19 జూన్ 2020 (UTC)Reply
మధ్యలో ఎక్క్డో ఉన్న సందేశానికి ఇచ్చిన రిప్లై ఇండెంటింగు సరిగ్గానే ఉంది. కానీ ఇది పాత పద్ధతిలో చూపించినట్టే చూపిస్తోంది. ఇండెంటింగు మరింత స్పష్టంగా తెలిసేందుకు తొలి సందేశాన్ని, రిప్లై సందేశాన్నీ కలుపుతూ ఒక గీత ఉంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 07:26, 19 జూన్ 2020 (UTC)Reply
పాత సందేశాన్ని సరిదిద్దాలంటే మామూలు పద్ధతి లోనే "మూలపాఠ్యాన్ని సవరించు" నొక్కి చెయ్యాలి. నేను ఇప్పుడు ఒక దిద్దుబాటు అలా చేసాను. __చదువరి (చర్చరచనలు) 07:29, 19 జూన్ 2020 (UTC)Reply
Return to the user page of "Chaduvari/పాత ప్రయోగాలు".