వాడుకరి చర్చ:Nrahamthulla/తెవికీ వార్త/మాటామంతీ

మెరుగుకు సలహాలు

మార్చు
  1. వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలాకి మీకు కంప్యూటర్ ఎలా పరిచయమైంది. తెలుగు గురించి ఎలా తెలుసుకున్నారు వివరించండి. ఇది మొదటి ప్రశ్న కాబట్టి సమాధానము ఆసక్తికరంగా వుంటే బాగుంటుంది.
  2. మెడల్ గురించి మరిన్ని వివరాలు తెలియచేయండి.
  3. ఈమెయిల్ లింకు ఇవ్వండి. ఉదాహరణకి వికీపీడియా:తెవికీ వార్త/2010-07-01/మాటామంతీ-వైజాసత్య అదే స్థలము చూడండి.
  4. వికీ ఉపయోగపడిన విధం లో మీ కష్టాలు(ఇవి మొదటి ప్రశ్నకి సమాధానంగా రాయొచ్చు) కాకుండా, మీకు సమాచారము కావల్సి వచ్చినప్పుడు వికీ ఏ విధంగా ఉపయోగపడింది. మీకు తెలిసిన వారు వికీని ఏ విధముగా ఉపయోగకరంగా వుంది లాంటి వివరాలు రాయండి.
  5. మీ బొమ్మ చేర్చండి లేక నాకు ఈ-మెయిల్ పంపించండి

--అర్జున 04:32, 2 సెప్టెంబర్ 2010 (UTC)

Return to the user page of "Nrahamthulla/తెవికీ వార్త/మాటామంతీ".