స్వామి వివేకానంద మార్చు

స్వామి వివేకానంద పశ్చిమ బెంగాల్ లోని ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం లోజన్మించారు.తల్లిదండ్రులు శ్రీ విశ్వనాధ దత్త మరియు తల్లి శ్రీమతి భువనేశ్వరీ దేవి.స్వామీజీ 12-01-1863(క్రిష్ణ సప్తమి,ధనుర్లగ్నం.,కన్యారాశి,హస్త నక్షత్రం) న ఉదయం 6:33:33 సెకన్లకు దత్త దంపతులకు జన్మించారు.చిన్ననాటి నుంచే నరేంద్రుడు (స్వామీజీ అసలు పేరు)అపార ప్రతిభావంతునిగా పేరు గాంచాడు.నరేంద్రుని తండ్రి విశ్వనాధ్ దత్త అపార అనుభవం కలిగిన లాయర్ గా అనతి కాలం లోనే గొప్ప పే