రామ్‌గారూ! నమస్తే. మీరు కొత్తగా సభ్యులైనదుకు అభినందిస్తున్నాను. అప్పజీపేట గురించి మూస తయారుచేసారు కాని ఇప్పటికే అప్పాజీపేట గురించి ఒక వ్యాసం ఉన్నది. తరువాత, మూస ఎప్పుడు తయారు చెయ్యాలంటే, ఒకే విష్యం మీద ఉన్న వ్యాసాలన్నీ ఒక చోట కనపడటానికి, ఈ మూసను అటువంటి వ్యాసపుటలలో ఉంచుతారు. కొత్త వ్యాసం తయారుచెయ్యాలంటే మూస తయారు చెయ్యరు. --S I V A 19:00, 18 జనవరి 2009 (UTC)Reply