రతన్ చౌదరి, వికీకి స్వాగతం. మీరు తెలుగులో చక్కగా వ్రాశారు. అభినందనలు. మహేష్ బాబు సినిమాల్లో అతని పేరు పక్కన చౌదరి అని ఉండదు కదా. మీకు మహేష్ బాబు అఫిషియల్ పేరు పక్కన చౌదరి అని ఉన్నట్టు ఏమైనా ఆధారాలు ఉంటే ఇక్కడ లింకులు ఇవ్వగలరి, ఆ తరువాత పేరు మార్చవచ్చు. Chavakiran 13:06, 9 నవంబర్ 2009 (UTC)