Sagar ricky
భలే
మార్చుసాగర్ గారు, మనిద్దరం ఒకే విశ్వవిద్యాలయంలో ఉన్నట్టున్నాం. చాలా సంతోషం --వైఙాసత్య 14:12, 29 అక్టోబర్ 2006 (UTC)
- అవునా, సంతోషం! ఇలాంటిది తెలుగు చలనచిత్రాలలో మాత్రమే జరుగుతూంటుందని అనుకున్నా :). ఐతే మనం ఎప్పుడైనా కలవచ్చు -- సాగర్ 23:58, 29 అక్టోబర్ 2006 (UTC)
- అయితే మీరేనా వైజా గారు చెప్పినట్టు లైబ్రరీ నుండి తెలుగు పుస్తకాలు తీసుకుపోయేది :) Chavakiran 04:53, 30 అక్టోబర్ 2006 (UTC)
- మీరు ఒక రాయేసి చూద్దాం తగులుతుందేమో అనుకుంటూ ఉన్నట్టున్నారు :) ఏమ్స్ దక్షిణాసియా గ్రంధాలయంలో పది కంటే ఎక్కువ తెలుగు పుస్తకాలు ఉన్నాయే! సాగర్ 06:49, 30 అక్టోబర్ 2006 (UTC)
- అయితే మీరేనా వైజా గారు చెప్పినట్టు లైబ్రరీ నుండి తెలుగు పుస్తకాలు తీసుకుపోయేది :) Chavakiran 04:53, 30 అక్టోబర్ 2006 (UTC)
- తెలుగు అభిమాని మీరేనా..? --వైఙాసత్య 14:57, 30 అక్టోబర్ 2006 (UTC)
- ఒక చిన్న అభిమానిని, ఐతే మీరనుకుంటున్న వ్యక్తిని కాదనుకుంటాను. గ్రంధాలయం నుండి పుస్తకాలు చాలా మంది తీసుకువెళ్తూంటారు కదా. సాగర్ 03:54, 31 అక్టోబర్ 2006 (UTC)