వాడుకరి చర్చ:Srinivasa/ఇసుకపెట్టె

తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

అన్వేషిని పేరు బాగుందండి. అన్వేషి ఎలా ఉందంటారు? __చదువరి (చర్చ, రచనలు) 06:31, 29 మార్చి 2006 (UTC)Reply

- అన్వేషి కూడా బాగానే ఉంటుందండి.లింగ భేదం పక్కన పెడితే రెండూ బాగానే ఉంటాయి. -- శ్రీనివాస 09:50, 29 మార్చి 2006 (UTC)Reply

శోధని User:chavakiran
శోధిని, అన్వేషిత ;-) —వీవెన్ 14:01, 31 మార్చి 2006 (UTC)Reply
అమ్మో అన్వేషితా..!! ఆ పేరు వినగానే ఈటీవీలోని ఆ పాట చెవుల్లో రిం..గు మంటోంది. :) __చదువరి (చర్చ, రచనలు) 15:37, 31 మార్చి 2006 (UTC)Reply
Return to the user page of "Srinivasa/ఇసుకపెట్టె".