నమస్కారములు వికీపీడియా సబ్యులందరికి. నా పేరు శ్రీనివాస్ రెడ్డీ. నాది మహబూబ్ నగర్ జిల్లా నారాయణఫేట మండలము లోని తిరుమలాపురము అనే గ్రామం, ప్రస్తుతం నేను సహాయ వాణిజ్య పన్నుల అధికారిగా భాగ్యనగరం లో పని చేయుచున్నాను....