మనసున మనసే (కే .బి .లక్ష్మి )

కదా లహరి

మార్చు

నేస్తమా ఇధరి లోకం ఒకటేలేవయ్యా ప్రియమైనగోపాల్

                    జేవితనంధం అనుభవించడం తెలిసిన వాడివి దానిలోని మెళకువలు ఎన్నిసార్లు నాకు తెలియజెప్ప ప్రయత్నించిన పట్టించుకోని పరమ మూర్ఖున్ని నేను నవ్వుతున్నావ?లేదులే అర్ధం చేసుకుని ఆదరించే మనస్తత్వమే కానీ నోటితో నవ్వి నోసలితో వెక్కిరించేయ్ తత్వం కాదు నిధి ఈ మధ్య పదే పదే నువ్వే గుర్తోస్తున్నావ్ బహుశా ఈ జ్ఞాపాఖలు నా స్వార్ధం కావచు నన్ను న జీవితాన్ని నాకంటే ఎక్కువగా పట్టించుకున్నది మిత్రుడుగా నువ్వు ;భార్యగా కాత్యాయని .దుర తీరాలలో వున్నా నీకు తెలియదు కాదు కాత్యాయని కన్ను ముసింది .     
                   తల్లి మరణ వార్త విని కొడుకులు ఇదరు వచ్చి కర్మ కాండలు ముగించి వెళ్లి పోయారు .మా నాన్న బడిపంతులు. నేను అంతే కాకపోతేయ్ టీచర్ అయ్యీ అర్హతను.చాలి చాలని జీతం తో నాబిడ్దల కష్టం లో పడకూడదని ఆలోచనతో పేద చదువులు చదివించాను.అవకాశాలు అంది అమెరికాకి వెళ్ళిపోఎంతగా ఎదిగారు నా కాళ్ళ ముందే నా బంగారు భవిషత్ కనబడినంత ఆనందం తో మురిసిపోయాను . కొడుకులకి పెళ్లి చేశాను కానీ ఏమి లాభం ఆడపిల్లలని ఎక్కువ చదువు చదివించ లేకపోయాను కట్నాలు ఎక్కువ కట్నాలు ఇచుకోలేక మధ్య తరగతి మనుగడకే అప్పగించాను. నా అల్లుడు బంగారం. పేదవాడైన అతడే నాకు ఏకైక కుమారుడు .