వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు ప్రముఖ రచయిత. వీరికి ఇటీవల కన్ఫర్డ్ IAS ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ కు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

వాడ్రేవు చినవీరభద్రుడు
జననంవాడ్రేవు చినవీరభద్రుడు
(1962-03-28) 28 మార్చి 1962 (వయస్సు 59)
ప్రసిద్ధిరచయిత

రచనలుసవరించు

 1. ఎవరికీ తలవంచకు (అనువాదం)
 2. ఒక విజేత ఆత్మ‌క‌థ ( ఎపిజె అబ్దుల్ కలాం 'ది వింగ్స్ ఆఫ్ ఫైర్' తెలుగుఅనువాదం)
 3. ఒంటరి చేలమధ్య ఒకత్తే మన అమ్మ (కవితా సంకలనం)
 4. కొన్నికలలు కొన్నిమెలకువలు - సార్వత్రిక విద్యలో నా అనుభవాలు
 5. జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు (అనువాదం)
 6. నా దేశ యువజనులరా (ఎపిజె అబ్దుల్ కలాం 'ఇగ్నైటెడ్ మైండ్స్' తెలుగు అనువాదం)
 7. నిర్వికల్ప సంగీతం (కవితా సంకలనం)
 8. నీటిరంగుల చిత్రం
 9. నేను తిరిగిన దారులు నదీనదాలు, అడవులు, కొండలు
 10. పునర్యానం (కావ్యం)
 11. ప్రశ్నభూమి (కథా సంకలనం)
 12. మీరు ఇంటి నుంచి ఏమి నేర్చుకోవాలి?
 13. మీరు బడి నుంచి ఏమి నేర్చుకోవాలి?
 14. మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?
 15. వందేళ్ల తెలుగుకథ(సంకలనం)
 16. సత్యాన్వేషణ
 17. సహృదయునికి ప్రేమలేఖ (సాహిత్య ప్రశంస)
 18. హైకూ యాత్ర

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు