వాయువుల ధర్మాలలో ముఖ్యమైనవి ద్రవ్యరాశి, ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత. ఈ వాయు ధర్మాలకు గల పరస్పర సంబంధాలను తెలిపే నియమాలను వాయు నియమాలు (Gas Laws) అంటారు. ఇవి రెనసాన్స్ నుండి 19వ శతాబ్దం తొలిరోజుల వరకు అభివృద్ధి చెందినవి. ఒకదానికొకటి దృఢమైన సంబంధంలేని నియమాల సమాహారం.

బాయిల్ నియమం సవరించు

 
పీడనం మరియు ఘనపరిమాణం మధ్య సంబంధం (ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు)

నిర్వచనం: స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి ఉన్న వాయువు ఘనపరిమాణం దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది.

ఛార్లెస్ - గేలూసాక్ నియమం సవరించు

నిర్వచనం: స్థిర పీడనం వద్ద నిర్ధిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 00 C వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల లేదా తగ్గుదలకు 1/273 రెట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

అవగాడ్రో నియమం సవరించు

నియమం: ఒకే ఉష్ణోగ్రతా పీడనాలలో ఉన్న సమాన ఘనపరిమాణాలు గల విభిన్న వాయువులు సమాన సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయి.

ఆదర్శ వాయు సమీకరణం సవరించు

 
  • ఇక్కడ p =పీడనం
  • ఇక్కడ v =ఘనపరిమాణం
  • ఇక్కడ n =మోల్ సంఖ్య
  • ఇక్కడ r =విశ్వ గురుత్వ స్థిరాంకం
  • ఇక్కడ t =ఉష్ణోగ్రత