వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం

వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వారణాసి జిల్లా, వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

వారణాసి దక్షిణ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
లోక్‌సభ నియోజకవర్గంవారణాసి

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1951 రాజ్ నారాయణ్ సోషలిస్టు పార్టీ
1951 సంపూర్ణానంద్ భారత జాతీయ కాంగ్రెస్
1957 సంపూర్ణానంద్ భారత జాతీయ కాంగ్రెస్
1962 గిర్ధారి లాల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 రుస్తమ్ శాటిన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1969 సచీంద్ర నాథ్ బక్షి భారతీయ జనసంఘ్
1974 చరణ్ దాస్ సేథ్ భారతీయ జనసంఘ్
1977 రాజ్ బాలి తివారీ జనతా పార్టీ
1980 కైలాష్ టాండన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 రజనీ కాంత్ దత్తా భారత జాతీయ కాంగ్రెస్
1989 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1991 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1993 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
1996 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2002 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2007 శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2012[1] శ్యామ్‌దేవ్ రాయ్ చౌదరి భారతీయ జనతా పార్టీ
2017[2] నీలకంఠ తివారీ భారతీయ జనతా పార్టీ
2022[3] నీలకంఠ తివారీ భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.