వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం
ఉత్తరప్రదేశ్ శాసనమండలి నియోజకవర్గం
వారణాసి పట్టభద్రుల నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ శాసనమండలి వంద స్థానాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వారణాసి, మీర్జాపూర్, ఘాజీపూర్, బల్లియా, చందౌలీ, సంత్ రవిదాస్ నగర్, సోనేభద్ర జిల్లాలలో ఉన్న పట్టభద్రులందరు వారి ఓటుహక్కును కలిగిఉంటారు.[1][2][3]
శాసన మండలి సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | రాజకీయ పార్టీ | |
---|---|---|---|
2008 | కేదార్ నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | కేదార్ నాథ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2020 | అశుతోష్ సిన్హా[4] | సమాజ్ వాదీ పార్టీ |
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Voter list of Varanasi division graduate and teacher constituency – 2020 | Sonbhadra, Government Of Uttar Pradesh | India". Retrieved 2024-04-30.
- ↑ "Varanasi Graduate & Teacher Final Elector Roll 2019 | District Chandauli, Government of Uttar Pradesh | India". Retrieved 2024-04-30.
- ↑ "BJP Wins 3 Out Of 5 Graduates' Constituency Seats In UP Local Polls". NDTV.com. Retrieved 2024-04-30.
- ↑ "SP's Ashutosh Sinha wins Kashi MLC (graduates) seat". The Times of India. 2020-12-06. ISSN 0971-8257. Retrieved 2024-04-30.