వార్థా లోక్‌సభ నియోజకవర్గం
(వార్థా లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
వార్థా లోక్‌సభ నియోజకవర్గం, మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అమ్రావతి, వార్థా జిల్లాలలో విస్తరించియుంది. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దత్తామేఘే విజయం సాధించాడు.
వార్థా లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°42′0″N 78°36′0″E |
నియోజావర్గంలోని సెగ్మెంట్లు
మార్చుపార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | కమలనయన్ బజాజ్ | ||
1962 | |||
1967 | |||
1971 | జగ్జీవనరావు కదమ్ | ||
1977 | సంతోషరావు గోడే | ||
1980 | వసంత్ సాఠే | ||
1984 | |||
1989 | |||
1991 | రామచంద్ర గంగరే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1996 | విజయ్ ముడే | భారతీయ జనతా పార్టీ | |
1998 | దత్తా మేఘే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | ప్రభా రావు | ||
2004 | సురేష్ వాగ్మారే | భారతీయ జనతా పార్టీ | |
2009 | దత్తా మేఘే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | రాందాస్ తదాస్ | భారతీయ జనతా పార్టీ | |
2019 | |||
2024[1] | అమర్ శరద్రరావు కాలే | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.