వాల్టర్స్ క్లూవెర్
వాల్టర్స్ క్లూవెర్ అమెరికా, యురోపు ల లో పేరొందిన ఛట్ట, విధాన, న్యాయ, సుంకం సంబంధిత ముద్రణా, సాఫ్టువేరు సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్-టర్-డామ్, యూరోపు లో ఉంది. ఇది ప్రపంచం లో అతి పెద్ద ముద్రణా, న్యాయ-పర సేవల కంపెనీల్లో ఒకటి. నాన్సీ మెక్-కిన్స్ ట్రీ ఈ కంపెనీ వ్యవస్థాపకురాలు, ఈమె ప్రముఖ టైమ్ పత్రిక ప్రకారం ప్రపంచం లో అతి ముఖ్యమైన మహిళా పారిశ్రామికవేత్తల లో ఒకరు .
వాల్టర్స్ క్లూవెర్ N.V. | |
---|---|
దస్త్రం:Wolters Kluwer.svg | |
తరహా | Public (మూస:Euronext) |
స్థాపన | 1878 |
ప్రధానకేంద్రము | Amsterdam, the Netherlands |
కీలక వ్యక్తులు | Nancy McKinstry (CEO), Adri Baan (Chairman of the supervisory board) |
పరిశ్రమ | Publishing, information services |
ఉత్పత్తులు | Health, corporate services, finance, tax, accounting, law and regulatory publications |
రెవిన్యూ | €3.413 billion (2007)[1] |
నిర్వహణ లాభం | €546 million (2007)[1] |
నికర లాభం | €918 million (2007)[1] |
ఉద్యోగులు | 18,620 (2007)[1] |
వెబ్ సైటు | www.wolterskluwer.com |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Annual Report 2007" (PDF). Wolters Kluwer. Archived from the original (PDF) on 2008-12-02. Retrieved 2008-12-29.