వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం

వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పశ్చిమ చంపారణ్ జిల్లా, వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం
వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం
వాల్మీకి నగర్ శాసనసభ నియోజకవర్గం
Coordinates: 27°16′23″N 84°04′32″E / 27.27306°N 84.07556°E / 27.27306; 84.07556
రాష్ట్రంబీహార్
జిల్లాపశ్చిమ చంపారణ్
నియోజకవర్గం సంఖ్యా1
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవాల్మీకి నగర్

ఈ నియోజకవర్గం పరిధిలో పిప్రాసి, మధుబని, థక్రాహన్, భితాహ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, సిధావ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని వాల్మీకి నగర్, లక్ష్మీపూర్ రాంపూర్వా, సంత్‌పూర్ సోహరియా, చంపాపూర్ గొనౌలి, నౌరంగియా దర్దారి, మహువా కతరావా, హర్నాటాండ్, బలువా ఛత్రౌల్, దేవరియా తరువాన్వా, భరాచీ, బెలాహవా మదన్‌పూర్, బకులీ పంచగ్వా, బిన్వాలియా బోధ్‌సేర్, నయా మన్‌కురానా రాంపూర్‌వాల్, నయా అయ్యా, యమునాపూర్ తడ్వాలియా, జిమరీ నౌటనావా, ధోల్బజ్వా లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
2008 వరకు: ధనహా నియోజకవర్గం
2010 రాజేష్ సింగ్ జనతాదళ్ (యునైటెడ్)
2015[2] ధీరేంద్ర ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2020[3] జనతాదళ్ (యునైటెడ్)

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.