వాళ్ళిద్దరి మధ్య

వాళ్ళిద్దరి మధ్య 2022లో విడుదలైన తెలుగు సినిమా. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాకు వి. ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించాడు.[1] విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబరు 16న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]

వాళ్ళిద్దరి మధ్య
దర్శకత్వంవి. ఎన్. ఆదిత్య
రచన
పాటలుసిరాశ్రీ
మాటలువెంకట్ డి .పతి
నిర్మాతఅర్జున్ దాస్యన్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్.ఆర్. కొలంచి
కూర్పుధర్మేంద్ర కాకరాల
సంగీతంమధు స్రవంతి
నిర్మాణ
సంస్థ
వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్
విడుదల తేదీ
2022 డిసెంబర్ 16
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్
 • నిర్మాత: అర్జున్ దాస్యన్
 • కథ, దర్శకత్వం: వి. ఎన్. ఆదిత్య[4][5]
 • స్క్రీన్‌ప్లే: సత్యానంద్
 • మాటలు: వెంకట్ డి .పతి
 • సంగీతం: మధు స్రవంతి
 • సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. కొలంచి
 • ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
 • పాటలు: సిరాశ్రీ
 • ఆర్ట్: జెకే మూర్తి
 • లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి
 • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్

మూలాలు మార్చు

 1. Namaste Telangana (16 December 2022). "వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
 2. TV9 Telugu (15 December 2022). "ఆహాలో రాబోతున్న వాళ్ళిద్దరి మధ్య మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. NTV Telugu (16 December 2022). "వాళ్లిద్దరి మధ్య మూవీ రివ్యూ (ఆహా ఓటీటీ)". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
 4. 10TV Telugu (25 January 2020). "ఆ సీన్ స్ఫూర్తితో తీసిన సినిమా 'వాళ్లిద్దరి మధ్య'" (in Telugu). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 5. NTV Telugu (13 December 2022). "ఓటీటీలో 'వాళ్ళిద్దరి మధ్య'! వీఎన్ ఆదిత్య సంచలన వ్యాఖ్యలు!!". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.

బయటి లింకులు మార్చు