విరాజ్ అశ్విన్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2018లో అనగనగా ఓ ప్రేమకథ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2023లో విడుదలైన బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1] విరాజ్ అశ్విన్ సినీ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు.[2]

విరాజ్ అశ్విన్
జననం (1993-03-13) 1993 మార్చి 13 (వయసు 31)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018-–ప్రస్తుతం
బంధువులుమార్తాండ్ కె. వెంకటేష్

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2019 అనగనగా ఓ ప్రేమకథ నటుడిగా అరంగేట్రం
2021 థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ అభి
2022 వాళ్ళిద్దరి మధ్య వరుణ్ [3]
2023 మాయాపేటిక మెకానిక్ అలీ
బేబీ విరాజ్ [4]
జోరుగా హుషారుగా సంతోష్
హాయ్ నాన్న డా. అశోక్ [5][6]
2024 శ్రీ‌రంగ‌నీతులు [7]

టెలివిజన్\వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2020 మనసానమః గిన్నిస్ రికార్డ్ షార్ట్‌ఫిలిం[8]

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (16 August 2023). "సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామనుకున్న : విరాజ్ అశ్విన్". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  2. Deccan Chronicle (27 November 2017). "D.V.S. Raju legacy continues". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూన్ 2021. Retrieved 20 June 2021.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (1 June 2020). "వాళ్ళిద్దరి మధ్య... లవ్వింతే!". www.andhrajyothy.com. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.
  4. Eenadu (11 July 2023). "బేబి.. ప్రత్యేకత అదే". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  5. Sakshi (24 September 2023). "'జోరుగా హుషారుగా' విరాజ్‌ అశ్విన్". Archived from the original on 26 September 2023. Retrieved 26 September 2023.
  6. Andhrajyothy (14 December 2023). "ఒత్తిడి ఉన్నా.. విజయం మీద నమ్మకం ఉంది". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  7. Namaste Telangana (5 January 2024). "ఈత‌రంను మెప్పించే యూత్‌ఫుల్ ఎంటర్‌టైన‌ర్ 'శ్రీ‌రంగ‌నీతులు' టీజ‌ర్ విడుద‌ల‌". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.
  8. 10TV Telugu (11 July 2023). "గిన్నిస్ రికార్డ్ షార్ట్‌ఫిలిం హీరో.. ఇప్పుడు 'బేబీ'తో.. దూసుకుపోతున్న విరాజ్ అశ్విన్." (in Telugu). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు