జీవిత విశేషాలు మార్చు

1941లో తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురంలో జన్మించింది. తండ్రి కాశీచయనుల సూర్యనారాయణ. తల్లి లక్ష్మీ సోమిదేవమ్మ. సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయలో రీడర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసింది.

రచనలు మార్చు

నవలలు మార్చు

 1. అనురాగానికి ఆఖరి మెట్టు
 2. వెండివెలుగులు
 3. ప్రేమబంధం
 4. సీతాలక్ష్మి
 5. ఆకాశదీపం

కథాసంపుటాలు మార్చు

 1. సిలకమ్మ
 2. న్యాయం గుడ్డిది
 3. మొగిలి
 4. సంధ్య అంచున

కథలు మార్చు

 1. అంగడి వినోదం
 2. అందని వసంతం
 3. అంధకారంలో...
 4. అచ్చమ్మకల
 5. అనసూయ లేచిపోయింది
 6. ఆప్యాయత నడుమ...
 7. ఉషోదయం
 8. ఊరగాయజాడీ
 9. ఎదిగిన మనసు
 10. ఎర్రగులాబీ
 11. కామాక్షి కాసులపేరు
 12. కాలం వెంట మనిషి
 13. కులం త్రాసులో...
 14. కొత్త వెలుగు
 15. గూటికి చేరిన పక్షులు
 16. గెద్ద
 17. చిగురించిన మందారం
 18. చుక్క
 19. చెదిరిన కల
 20. జీవిత పరమావధి
 21. తోడూ నీడా
 22. త్యాగం
 23. దువ్వెనల సాయేబు
 24. నాతిచరామి
 25. నాన్న కావాలి
 26. నిజాయితీ మధ్యలో...
 27. న్యాయం గుడ్డిది
 28. పక్షి గర్వం
 29. పడగవిప్పిన నేల తల్లి
 30. ప్రేమ పరిమలించిన వేళ
 31. బలి
 32. బలిపశువు
 33. బిచ్చకత్తె
 34. మంచితనానికి...
 35. మనసు పొరల్లో
 36. మమకారంలో మచ్చలు
 37. మా బ్రతుకులింతేనా?
 38. మాజీ భర్త
 39. మానవత్వం పరిమళించినవేళ
 40. మిసెస్ రామనాధం
 41. మొగిలి
 42. రహస్యం
 43. రాతిబొమ్మలో అమ్మ
 44. రైల్లో సుందరి
 45. వాన కారు కోయిల
 46. వీధి దీపాలు
 47. వేట
 48. సంధ్య అంచున
 49. సంధ్యలో విరిసిన చెంగల్వ
 50. సంసారమంటే స్వర్గం కాదు

నాటకాలు/నాటికలు మార్చు

 1. సంఘం చేసిన భిక్షుకి
 2. పరివర్తన
 3. దేశబాంధవి
 4. కోడళ్లొస్తున్నారు జాగ్రత్త

కవితాసంపుటాలు మార్చు

 1. మళ్ళీ మళ్ళీ పుడతా
 2. అలల కొలువు
 3. హృదయనేత్రం
 4. ఓ ఉదయం
 5. మంజీరనాదాలు
 6. ఆలాపన
 7. అమ్మ
 8. జగతి-ప్రగతి
 9. మానవతాశిఖరం
 10. వెలుగు వచ్చే వేళ
 11. స్నేహసుమాలు
 12. కాటుక కంటి నీరు

ఇతరములు మార్చు

 1. సాహితీస్రవంతి
 2. చైతన్య స్రవంతి
 3. భారత స్వాతంత్రోద్యమంలో తెలుగు మహిళల పాత్ర
 4. ఆంధ్రసాహిత్యంలో హరిశ్చంద్రోపాఖ్యానం (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథము)
 5. రష్యాలో స్నేహయాత్ర

పురస్కారాలు మార్చు

 • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం
 • గృహలక్ష్మి స్వర్ణకంకణము
 • సుశీలా నారాయణరెడ్డి అవార్డు మొదలైనవి.

బిరుదులు మార్చు

 • సాహితీ శిరోమణి
 • అక్షర కంఠీరవ

మరణం మార్చు

సఖ్యసాహితి, లేఖినీ మహిళాచైతన్య సాహితీ సంస్థల ద్వారా సేవలను అందించిన వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించింది[1].

మూలాలు మార్చు

 1. నేటినిజం ప్రత్యేక ప్రతినిధి (19 December 2019). "సాహితీసేవా తత్పరులు డా.వాసా ప్రభావతి ఇకలేరు". నేటినిజం దినపత్రిక. No. సంపుటి 26, సంచిక 123 పేజీ 8. Retrieved 19 December 2019.[permanent dead link]