వాసిరెడ్డి వేణుగోపాల్

తెలుగు రచయిత
వాసిరెడ్డి వేణుగోపాల్

వాసిరెడ్డి వేణుగోపాల్ సీనియర్ పాత్రికేయుడు,ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకుడు.ఆయన అనేక టెలివిజన్ ఛానళ్ళలో పత్రికలలో పనిచేసారు.

జననంసవరించు

వేణుగోపాల్ 1965, ఆగస్టు 26 న కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి లో జన్మించాడు. 1983 లో మొదటిసారి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో వ్యాసం రాశాడు. 1985 నుంచి ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో రెగ్యులర్ గా రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు రాశాడు. 1987లో కోస్తావాణి దినపత్రిక లో చేరాడు.

రచనలుసవరించు

  • బంగారం కొనాలావద్దా?[1]
  • నా రాజ్యం
  • బాబుగారి డాబు
  • తెలుగువారి కురియన్[2]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు

తెలుగు రచయిత. ఆర్గ్ లో వాసిరెడ్డి వేణుగోపాల్ పేజీ