వాస్కో డ గామా రైల్వే స్టేషన్

వాస్కో డ గామా రైల్వే స్టేషన్ భారతదేశం, గోవా రాష్ట్రము లోని వాస్కో డ గామా యొక్క పట్టణమునకు సేవలు అందిస్తున్నది. ఇది భారతీయ రైల్వేలు నందలి, నైరుతి రైల్వే జోన్ లోని హుబ్లీ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. .[1]

వాస్కో డ గామా
Vasco da Gama
భారతీయ రైల్వేలు
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్VSG
జోన్లు నైరుతి రైల్వే జోన్
డివిజన్లు హుబ్లీ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
స్టేషన్ స్థితిఫంక్షనల్

మూలాలుసవరించు

  1. "Annual inspection of Hubli division conducted". The Hindu. Hubli. 1 April 2006. Retrieved Dec 29, 2014.

Coordinates: 15°23′46″N 73°48′43″E / 15.3961°N 73.8120°E / 15.3961; 73.8120