వికీపీడియా:కస్టమైజేషన్
వికీపీడియాను తమ ఇష్టానుసారం మార్చుకునే (కస్టమైజేషన్, Customisation) వీలు సభ్యులకు ఉంది. పేజీలు ఎలా కనబడాలో మార్చుకోవడంతో పాటు, అనేక ఇతర మార్పులూ చేసుకోవచ్చు.
లాగిన్ అయిన సభ్యుల పేజీలకు పైన కనిపించే అభిరుచులు లింకు ద్వారా వచ్చే పేజీలో మీకు అవసరమైన వికల్పాలు చాలావరకు కనిపిస్తాయి. ఈ పేజీకి సంబంధించిన వివరణ కోసం అభిరుచుల సహాయము పేజీ చూడండి.
సభ్యనామం, సంతకాలు
మార్చుమీరు రాసే ప్రతి వ్యాసపు చరితంలోను మీ సభ్యనామం, మీ సభ్యుని పేజీకి లింకుతో సహా కనిపిస్తుంది. నమోదయ్యేటపుడు మీరు ఎంచుకున్న సభ్యనామమే ప్రాజెక్టులో ఎల్లప్పుడూ కనిపిస్తుంది. మీ సభ్యనామాన్ని మార్చుకునే వీలు ఉందిలెండి.
అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" లో మీకిష్టమైన పేరుని చేర్చి భద్రపరచడంద్వారా మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. చాలా మంది సభ్యులు తమ సంతకం కనబడే విధాన్ని మార్చుకుంటారు.
ఏదైనా వికీటెక్స్టును మీ ముద్దుపేరుగా పెట్టుకోవచ్చు. "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యకపోతే, సంతకంలో మీ ముద్దుపేరుకు ముందు "[[సభ్యుడు:పేరు|" నూ, వెనక "]]" ను సాఫ్టువేరు చేరుస్తుంది.
మీ చర్చాపేజీకి లింకు చేర్చడం
మార్చుసర్వసామాన్యంగా సంతకంలో సభ్యుని చర్చాపేజీకి లింకు ఉంటుంది. దీని కోసం, మీ సంతకాన్ని ఇలా అమర్చుకోవాలి: "[[సభ్యుడు:పేరు|పేరు]] | [[సభ్యునిపై చర్చ:పేరు|చర్చ]]". ఇలా ఎంచుకున్నపుడు "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యడం మరువకండి. అప్పుడు మీ సంతకం ఇలా కనిపిస్తుంది: పేరు | చర్చ.
మధ్యలో ఉన్న నిలువు గీత ఐచ్ఛికం. ఈ రెంటినీ వేరు చేస్తూ ఏదో ఒకటి ఉంటే గుర్తించడానికి వీలుగా ఉంటుంది.
తొడుగులు
మార్చుపేజీ ఎలా కనబడాలనేది నిర్ణయించేది తొడుగు. డిఫాల్టు తొడుగు మోనోబుక్. వివిధ రకాల తొడుగులు అందుబాటులో ఉన్నాయి.
నా అభిరుచులు పేజీలో మొదటి పేజీ మునుజూపును వివిధ తొడుగుల్లో చూడొచ్చు. ఈ పేజీ మునుజూపు వివిధ తొడుగుల్లో ఎలా ఉంటుందో కింది లింకుల ద్వారా చూడొచ్చు:
monobook (default) | cologneblue | myskin | chick |
standard (classic) | nostalgia | simple | dummy |
ఇతర పేజీలను చూడదలిస్తే, url లోని title=Wikipedia:Customisation ను మార్చండి.
The dummy cell replaces the recently deleted useskin=amethyst by action=render.
Here's a table linking the raw CSS for various skins, see also సహాయము:Mediawiki_CSS for the Common.css. As expected Myskin.css is empty, roll your own:
talk monobook | talk cologneblue | talk myskin | talk chick |
talk standard | talk nostalgia | talk simple | talk common |
దిద్దుబాటు
మార్చుThere are many user-made tweaks that allow for easier and quicker editing. These often only work on specific skins, so you must be using the one stated. Incomplete list of pre-made customisations:
పేరు | కూర్పు | వివరణ | తొడుగులు | కర్త |
---|---|---|---|---|
wikEd | A full-featured in-browser text editor for Wikipedia edit pages. Provides wikicode syntax highlighting, regular expression search and replace, MS Word and HTML to wikicode conversion, server-independent Show preview and Show changes, fullscreen editing mode, and single-click fixing of common mistakes. | Any | Cacycle | |
Edit Top | 1.1.1 | Allows you to edit just the first section of an article. | MonoBook | pile0nades |
[[{{:en:User:Lupin/navpopups}}|Navigation popups]] | When you hover over links, popups appear which let you quickly access many editing features and preview articles and images. | Any | Lupin |