వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 12వ వారం

ఈ వారపు బొమ్మ/2008 12వ వారం
యళ్ళాయపాలెంలో బజారు

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము.
ఆ వూరిలోని బజారు ఈ బొమ్మలో చూపబడింది.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)

ఫోటో సౌజన్యం: జితేష్ కుమార్ డేగా