వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 15వ వారం

ఈ వారపు బొమ్మ/2008 15వ వారం
సునామీ

2004 లో సంభవించిన సునామి ఉత్పాతం అపారమైన జన, ధన నష్టాన్ని కలిగించింది. ఈ చిత్రం థాయిలాండ్‌లో తీయబడింది.

ఫోటో సౌజన్యం: డేవిడ్ రైడెవిక్ (David Rydevik)