వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 16వ వారం
ఈ వారపు బొమ్మ/2008 16వ వారం
మూస:సంరక్షణ en:WP:RPP please protect this page
చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.
ఫోటో సౌజన్యం: బుసాని పృథ్వీరాజ్ వర్మ