వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 28వ వారం

ఈ వారపు బొమ్మ/2008 28వ వారం
పిల్లలమర్రిలో కాకతీయుల శాసనం.

నల్గొండ జిల్లా, సూర్యాపేట మండలం
పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల నాటి శాసనం.
ఇది తెలుగు, కన్నడ భాషలలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: చావాకిరణ్