వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 35వ వారం

ఈ వారపు బొమ్మ/2008 35వ వారం
రాజోలి కోట ముఖద్వారం

మహబూబ్ నగర్ జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామము అయిన రాజోలిలోని పాతకాలపు కోట ముఖద్వారం. ఈ గ్రామం తుంగభద్ర నది పైని సుంకేశుల డ్యాం ప్రక్కనే ఉంది

ఫోటో సౌజన్యం: సి.చంద్రకాంతరావు