వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 49వ వారం

ఈ వారపు బొమ్మ/2008 49వ వారం
ముదిగొండ కాల్పులలో మృతులు

ముదిగొండ, ఖమ్మం జిల్లాలో ఒక గ్రామము. ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాల ఉద్యమం సమయంలో 2007 జూలై 28న పోలీసు కాల్పులలో ఏడుగురు మరణించారు. వారి స్మృతి సూచకంగా జనవరి 2008లో ప్రగతి నగర్, హైదరాబాదులో సి.పి.ఐ-ఎమ్. రాష్ట్ర మహాసభలలో ఉంచిన పోస్టర్ ఇది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు