వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 7వ వారం

ఈ వారపు బొమ్మ/2008 7వ వారం
జిల్లాల సమాచారం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పటము

1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు కేవలం 20జిల్లాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రకాశం, రంగారెడ్డి మరియు విజయనగరం జిల్లాల ఏర్పాటుతో మొత్తం 23 జిల్లాలు అయ్యాయి.

ఫోటో సౌజన్యం: మాకినేని ప్రదీపు