వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 27వ వారం

ఈ వారపు బొమ్మ/2009 27వ వారం
ప్రపంచ జనాభా పెరుగుదల

ప్రపంచ జనాభా పెరుగుదల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ బొమ్మలో చూడవచ్చును. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది. ఇలా ఉన్నకొద్దీ వేగంగా పెరిగి ప్రస్తుత ప్రపంచ జనాభా 6 బిలియన్లపైనే ఉంది.

ఫోటో సౌజన్యం: Liftarn మరియు El_T