వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 33వ వారం

ఈ వారపు బొమ్మ/2009 33వ వారం
"బ్రహ్మరధం" సినిమా పోస్టరు

1947లో విడుదలైన బ్రహ్మరధం సినిమా పోస్టరు. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బి.జయమ్మ, అద్దంకి శ్రీరామమూర్తి నటించారు.

ఫోటో సౌజన్యం: రూపవాణి 1946 సంచిక