వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 51వ వారం

ఈ వారపు బొమ్మ/2009 51వ వారం
ఇండియా గేట్

భారత దేశపు రాజధాని క్రొత్త ఢిల్లీ నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం.

ఫోటో సౌజన్యం: Shashwat Nagpal