వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 52వ వారం

ఈ వారపు బొమ్మ/2010 52వ వారం
శ్రీ సీతారాముల పరివారం

రామాయణం భారతదేశంలో ప్రసిద్ధ ఇతిహాసం. జీలకర్రగూడెం ఆలయంలో సీతారాముల పరివారం శిల్పాలు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు