వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 12వ వారం


ఈ వారపు బొమ్మ/2011 12వ వారం
హోళీ పండుగ

హోలీ అనేది రంగుల పండుగ , హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాలలో ఉంటున్న భారతజాతి వారు కూడా జరుపుకుంటారు.

ఫోటో సౌజన్యం: మిధున్ కుమార్ అల్లు