వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 15వ వారం


ఈ వారపు బొమ్మ/2011 15వ వారం
పిల్లలమర్రి వృక్షం

పిల్లలమర్రిచెట్టు , మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు