వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 52వ వారం

ఈ వారపు బొమ్మ/2011 52వ వారం
శ్రీ సీతారాముల పరివారం

రామాయణం భారతదేశంలో ప్రసిద్ధ ఇతిహాసం.
జీలకర్రగూడెం ఆలయంలో
సీతారాముల పరివారం శిల్పాలు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు