వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 24వ వారం

ఈ వారపు బొమ్మ/2014 24వ వారం
సీత తీర్థం కోనేరు, పెనుకొండ దుర్గం

విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందిన పెనుకొండ దుర్గం లోని సీత తీర్థం కోనేరు శిథిలాలు, అనంతపురం జిల్లా

ఫోటో సౌజన్యం: Amruthashristi