వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2014 28వ వారం

ఈ వారపు బొమ్మ/2014 28వ వారం
పంచదార తో చేసే చిలక మాదిరి వంటకాన్ని పంచదార చిలక అంటారు. వీటిని ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ తయారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీర ప్రాంతంలో వీటి వినియోగం ఎక్కువ. అమ్మాయిలను అత్తవారింటికి పంపే సంధర్భంలో తప్పక ఈ పంచదార చిలకలు వాడుతారు.

చక్కెరతో చేసే ఒకానొక తీపివంటకం పంచదార చిలక (మిఠాయి)

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.