వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 35వ వారం
ఈ వారపు బొమ్మ/2015 35వ వారం
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
ఫోటో సౌజన్యం: వాడుకరి:రహ్మానుద్దీన్